World Cup 2023 సెమిస్: నేడు న్యూజిలాండ్‌తో భారత్ ఢీ..ప్రతీకారం తీర్చుకుంటారా ?

World Cup 2023 semis: India will face New Zealand today...will they take revenge?
World Cup 2023 semis: India will face New Zealand today...will they take revenge?

World Cup 2023 Semis : వరల్డ్ కప్ లో బిగ్ ఫైట్ కు సర్వం సిద్ధమైంది. సెమీస్ పోరులో నేడు న్యూజిలాండ్ తో భారత్ తలపడుతోంది. ఇవాళ మధ్యాహ్నం 2 గంటలకు ముంబై వాఖండే స్టేడియంలో మ్యాచ్ ప్రారంభం కానుంది. జట్టు ఫామ్ ను బట్టి చూస్తే టీం లో ఎలాంటి మార్పులు లేకుండా భారత్ బరిలోకి దిగడం ఖాయం. ఇటు ఆల్ రౌండ్ నైపుణ్యంతో కివీస్ జట్టు గొప్పగా కనిపిస్తోంది. ఏది ఏమైనా ప్రపంచ కప్ 2019 సెమీస్ ఓటమికి భారత్ ప్రతీకారం తీర్చుకోవాలని యావత్ దేశం ఉత్కంఠగా ఎదురుచూస్తుంది.

భారత్ XI: రోహిత్ శర్మ (c), శుభ్‌మన్ గిల్, శ్రేయాస్ అయ్యర్, KL రాహుల్ (WK), విరాట్ కోహ్లీ,సూర్యకుమార్ యాదవ్, రవీంద్ర జడేజా, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా

న్యూజిలాండ్‌ XI: కేన్ విలియమ్సన్ (c), డెవాన్ కాన్వే, రచిన్ రవీంద్ర, డారిల్ మిచెల్, గ్లెన్ ఫిలిప్స్, టామ్ లాథమ్ (WK), లాకీ ఫెర్గూసన్, మార్క్ చాప్మన్, మిచెల్ సాంట్నర్, టిమ్ సౌతీ, ట్రెంట్ బౌల్ట్