World Cup 2023 : నేడు నెదర్లాండ్స్ తో తలపడనున్న ఆస్ట్రేలియా

World Cup 2023: Australia will face Netherlands today
World Cup 2023: Australia will face Netherlands today

ఐసీసీ వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నమెంట్ లో భాగంగా ఇవాళ నెదర్లాండ్స్ వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య కీలకమైన మ్యాచ్ జరగనుంది. ఢిల్లీలోని అరుంధతి మైదానంలో ఆస్ట్రేలియా వర్సెస్ నెదర్లాండ్స్ మ్యాచ్ 2 గంటల ప్రాంతంలో ప్రారంభం అవుతుంది. ఇక ఈ మ్యాచ్ ఈ రెండు జట్లకు చాలా కీలకం. ముఖ్యంగా ఆస్ట్రేలియా ఈ మ్యాచ్లో కచ్చితంగా గెలవాల్సి ఉంటుంది.
జట్ల అంచనా

నెదర్లాండ్స్ XI: విక్రమ్‌జిత్ సింగ్, మాక్స్ ఓ’డౌడ్, కోలిన్ అకెర్‌మాన్, బాస్ డి లీడే, స్కాట్ ఎడ్వర్డ్స్ (c&wk), తేజా నిడమనూరు, లోగాన్ వాన్ బీక్, సైబ్రాండ్ ఎంగెల్‌బ్రెచ్ట్, రోలోఫ్ వాన్ డెర్ మెర్వే, ఆర్యన్ దత్, పాల్ వాన్ మీకెరెన్

ఆస్ట్రేలియా XI: డేవిడ్ వార్నర్, మిచెల్ మార్ష్, స్టీవ్ స్మిత్, మార్నస్ లాబుస్చాగ్నే/ట్రావిస్ హెడ్, గ్లెన్ మాక్స్‌వెల్, జోష్ ఇంగ్లిస్ (WK), మార్కస్ స్టోయినిస్, పాట్ కమిన్స్ (c), మిచెల్ స్టార్క్, ఆడమ్ జంపా, జోష్ హేజిల్‌వుడ్