వరల్డ్ వైడ్ “కల్కి” 6 రోజుల భారీ వసూళ్లు…. తెలిస్తే షాక్ ..!

World wide
World wide "Kalki" 6 days huge collections.... Shock to know ..!

ప్రస్తుతం పాన్ ఇండియా సహా వరల్డ్ వైడ్ మూవీ దగ్గర కూడా గట్టిగా వినిపిస్తున్న తెలుగు మూవీ పేరు “కల్కి 2898 ఎడి”. మరి ఈ మూవీ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూడగా రెబల్ స్టార్ మరియు నాగ్ అశ్విన్ లు ఒక భారీ ట్రీట్ ను అయితే వారికి అందించారు. ఇక ఇదిలా ఉండగా ఈ భారీ మూవీ రిలీజ్ రోజు నుంచే రికార్డు వసూళ్లు కొల్లగొడుతూ దూసుకెళ్తుండగా ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా 6 రోజుల రన్ ను పూర్తి చేసుకుంది.

World wide "Kalki" 6 days huge collections.... Shock to know ..!
World wide “Kalki” 6 days huge collections…. Shock to know ..!

ఇక ఈ 6 రోజుల్లో అయితే సెన్సేషనల్ మార్క్ ను రీచ్ అయ్యేందుకు మూవీ సిద్ధంగా ఉంది. మరి వీక్ డేస్ లోకి వచ్చినప్పటికీ ప్రపంచ వ్యాప్తంగా 50 కోట్లకి తగ్గకుండా ఈ మూవీ వసూళ్లు నమోదు అవుతున్నాయి. మొన్న సోమవారం 70 కోట్లకి పైగా గ్రాస్ ను అందుకోగా మంగళవారం వరల్డ్ వైడ్ గా పి ఆర్ లెక్కల ప్రకారం 55 కోట్లకి పైగా గ్రాస్ ని ఈ మూవీ అందుకుంది.

దీనితో ఈ మూవీ 6 రోజుల్లో 680 కోట్ల గ్రాస్ మార్క్ ని ఈ మూవీ అందుకుంది. దీనితో ఈ బుధవారం వసూళ్లతో రికార్డు మార్కు 700 కోట్ల క్లబ్ లో మూవీ చేరుతుంది అని చెప్పాలి. అలాగే మళ్ళీ ఈ వారాంతంలో కూడా వసూళ్లు పెరిగేందుకు ఛాన్స్ లు కూడా ఉన్నాయి.