ప్రేమ పెళ్లి ఆలస్యమవుతోందని విరకక్తి చెంది యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. హోసూరు పారిశ్రామికవాడ మత్తం అగ్రహారం ప్రాంతానికి చెందిన శ్రీనివాస్ ప్రైవేట్ కంపెనీ కార్మికుడు. అదే ప్రాంతానికి చెందిన బంధువుల అమ్మాయిని ప్రేమిస్తూ వచ్చాడు.
బాలికకు పెళ్లి వయసు రాలేదని, కొన్ని ఏళ్లు ఆగిన తరువాత పెళ్లి చేస్తామని బంధువులు చెప్పడంతో విరక్తి చెందిన శ్రీనివాస్ ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.