కోస్ట్ గార్డ్ సిబ్బంది కాకినాడ తీరంలో సాహసోపేతమైన రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు. సముద్రంలో వేటకు వెళ్తున్న బోటులో ఒక్కసారిగా అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. గ్యాస్ సిలిండర్ పేలడంతో పెద్ద ఎత్తున మంటలు వ్యాపించాయి.
కోస్ట్ గార్డ్ సిబ్బంది వెంటనే రంగంలోకి దిగి బోటులో ఉన్న 11 మంది మత్స్యకారులను కాపాడారు. వారిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. సముద్రంలో వేటకు వెళ్తున్న బోటులో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఈ తరుణంలోనే..గ్యాస్ సిలిండర్ పేలడంతో బోటులో మంటలు వ్యాపించాయి. కోస్ట్ గార్డ్ ఆపరేషన్ తో 11 మంది మత్స్యకారులు సురక్షితంగా ఉన్నారు. ఈ సంఘటనపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.