మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఉపాసన దంపతులు కలిసి సంతోషంగా వుంటున్నారు. ఒక ఆడపిల్లకి కూడా జన్మనిచ్చారు. అపోలో హాస్పిటల్ చైర్మన్ ఉపాసన తాత ప్రతాపరెడ్డి చాలామందికి తెలియదు. ఆయన అపోలో హాస్పిటల్ చైర్మన్ గా బాధ్యతలు నిర్వహిస్తూ మంచి పేరు తెచ్చుకుంటున్నారు. అయితే ఉపాసన రామ్ చరణ్ లా పెళ్ళప్పుడు ఉపాసన తాత ప్రతాపరెడ్డి కాబోయే భర్తతో, మామగారితో మాట్లాడాలని అనుకుంటున్నానని ఆయన పెళ్లికి ముందు చెప్పారట. ఉపాసన సరే అని అందట.
ప్రతాప్ రెడ్డికి మీటింగ్ అరేంజ్ చేశారు ఆయన సన్నిహితంగా మాట్లాడారు. చివర్లో ఉపాసన మీ ఇంటికి కోడలుగా పంపడం మాకు ఇష్టమే. కానీ ఈ కండిషన్ ని ఒప్పుకుంటేనే పెళ్లి చేస్తానని చెప్పారట. ఆ కండిషన్ ఏంటంటే ఉపాసనకి ఫ్రీడమ్ ఇచ్చాము కొన్ని కుటుంబాలు కోడల్ని ఇంటిపట్టునే ఉండాలని బయట ప్రపంచంలో ఎదగనివ్వకుండా ఉంటారు. ఇంటికే పరిమితం చేస్తారు. ఉపాసన విషయంలో ఇలా జరగకూడదు అని చెప్పారట. అలానే ఆమెను ఏ పని చేయాలన్నా కూడా ఎంకరేజ్ చేయాలని ఉపాసన తాత ప్రతాపరెడ్డి చెప్పారు. రామ్ చరణ్ చిరంజీవి ఆ కండిషన్ కి ఒప్పుకున్నారు.