విమానంలో ఎయిల్ హోస్ట్ సేవలు అందించే మహిళలు గుర్తొస్తారు. వీరికి ఆయా సంస్థలు మంచి వేతనాలు కూడా ఇస్తాయి. అయితే వియత్నాంలో ఎయిర్ హోస్ట్‌లు మూన్‌లైటింగ్ చేస్తున్నారు. అదనపు ఆదాయం కోసం వ్యభిచారిణులుగా మారుతున్నారు. అక్కడ వారు ముగ్గురు యాక్టివ్ ఫ్లైట్ అటెండెంట్లను వేర్వేరు పురుషులతో రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.వీరు ఒక రాత్రికి వీళ్ళకి 3 వేల డాలర్లు అంటే అక్షరాలా రూ.2.4 లక్షలు వసూలు చేస్తున్నట్లు గుర్తించారు.
ఛేదించిన పోలీసులు…
ఎయిర్ హోస్ట్‌లు విమానంలో ధనవంతులైన ప్రయాణికులకు సేవలు అందించడంతోపాటు విమానం దిగిన తర్వాత ఎయిన్ పోర్టులో పడక సుఖం కూడా అందిస్తున్నారు. పక్కా సమాచారంతో దాడు చేసి ఈ వ్యభిచార రాకెట్‌ను పోలీసులు ఛేదించారు. ముగ్గురు ఎయిర్ హోస్ట్‌లు వ్యభిచారం చేస్తుండగా పట్టుపడ్డారు. ఎయిర్ హెస్ట్ సిబ్బందితో విచారణ జరుపగా 30 మంది మూన్‌లైటింగ్ ద్వారా సెక్స్ వర్కర్లుగా పని చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.
కస్టమర్లను ఆకర్షించేలా..
విమాన ప్రయాణికులను ఈ ఎయిర్ హోస్ట్‌లు విమానంలో ఉన్నప్పుడే ఆకట్టుకుంటున్నారని, శృంగారానికి ప్రేరేపిస్తున్నారని గుర్తించారు. 26 ఏళ్ల రింగ్ లీడర్ వోథిమై హన్హ్ను కూడా పోలీసులు అరెస్టు చేశారు.ఎయిర్‌లైన్ యూనిఫాంలో కస్టమర్లను ఆకర్షించేందుకు ఆమె తమ తన అమ్మాయిల చిత్రాలను పురుషులకు పంపిందని తెలిపారు. ఎయిర్ హోస్టెస్‌గా వోథి మైహన్హ్ ఎయిర్‌లైన్స్‌లో ఉండి ఈ దందాను నడిపిస్తోందని తెలిపారు అధికారులు . వోథిమైహన్ ఈ బ్రోకింగ్ చేస్తున్నట్లు నిర్ధారించారు. హోటల్ కు వచ్చిన నలుగురు మహిళలు వ్యభిచారం కోసం చెప్పినట్లు పేర్కొన్నారు. తాము నేరం చేసినట్లు అంగీకరించారు.