మరో యంగ్ హీరో కోసం చూస్తున్న మారుతి ?

Prabhas-Maruti
Prabhas-Maruti

కమర్షియల్ డైరెక్టర్ మారుతి పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో ఓ భారీ పాన్ ఇండియా సినిమా తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. అయితే, ఈ సినిమాలో మరో ఇంట్రెస్టింగ్ రోల్ ఉందట. సినిమాలో ప్రభాస్ పాత్ర గురించి తెలుసుకోవడానికి ప్రయత్నాలు చేసే ఈ పాత్ర ద్వారా చాలా ఫన్ జనరేట్ అవుతుందట.

అందుకే, మరియు ఈ పాత్రలో ఏ యంగ్ హీరోయిన్ తీసుకుంటారో చూడాలి బాలీవుడ్ నుంచి ఓ హీరోయి్ని ఒప్పించాలనేది దర్శకుడు మారుతి ఆలోచన. కాకపోతే, నవీన్ పోలిశెట్టిని కూడా ఓ ఆప్షన్ గా పెట్టుకున్నారు.ఈ ఇంట్రెస్టింగ్ రోల్ ద్వారా వచ్చే కామెడీ చాలా ఎంటర్టైర్ గా ఉంటుందట.

సహజంగా మారితే అంటేనే…చిన్న చిన్న పాత్రలతోనే ఫుల్ కామెడీ ని పండిస్తాడు. మరి ప్రభాష సినిమా అంటేనే ఏ రేంజ్ కామెడీని పండిస్తాడో చూడాలి .. ఇక ఏ సినిమా టైటిల్ కోసం “రాయల్ ” అంబాసిడర్ ” అని టైటిల్ నువ్వు పరిశీలిస్తున్నట్లు టాక్ అయితే “రాయల్ “అనే టైటిల్ పైనే మేకర్స్ ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు. మొత్తం మీద మారుతీ ఈ ప్రాజెక్ట్ కోసం అద్భుతమైన ఎలిమెంట్స్ సిద్ధం చేశారట.