నిర్మాతగా మార‌నున్న అనసూయ‌

anasuya becoming as producer

హాట్ బ్యూటీ అన‌సూయ యాంక‌ర్‌గానే కాదు ఇండ‌స్ట్రీలోని ప‌లు రంగాల‌లో రాణించాల‌ని భావిస్తుంది. ఇప్ప‌టికే వెండితెర‌పై కీల‌క పాత్ర‌లు పోషించి ప్ర‌శంస‌లు అందుకున్న అన‌సూయ నిర్మాత‌గాను రాణించాల‌ని అనుకుంటుంద‌ట‌. త‌న ఫ్రెండ్‌తో క‌లిసి మంచి కంటెంట్ ఉన్న క‌థ‌తో సినిమా చేయాల‌ని అనసూయ భావిస్తున్నట్టు టాలీవుడ్ స‌మాచారం. ఈ చిత్రానికి ద‌ర్శ‌కుడు, న‌టీన‌టుల వివ‌రాల‌ని అన‌సూయ త్వ‌ర‌లోనే ప్ర‌క‌టిస్తుంద‌ని టాక్. అన‌సూయ చివ‌రిగా క‌థ‌నం అనే చిత్రంతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. రాజేష్ నందెడ్ల ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన ఈ చిత్రం మిక్స్‌డ్ పొందింది.