గ్లామర్ పాత్రలకే ప్రాముఖ్య అంటోంది…!

Anasuya To Turn Associate Director

యాంకర్ అనసూయ బుల్లి తెర పైన అటు వెండి తెరపైన రానిస్తూ మంచి పేరును సంపాదించుకుంది. సుకుమార్, రామ్ చరణ్ కాంబినేషన్ లో వచ్చిన రంగస్థలం సినిమాలో అనసూయ ‘రంగమ్మత్త’గా నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. బుల్లి తెర యాంకర్ గా ఫుల్ బిజీగా ఉన్నాకూడా సినిమాను మాత్రం వదిలిపెట్టడం లేదు. రంగస్థలం సినిమా తరువాత అనసూయ సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నది. ఒక్కసారి సెలబ్రిటి గా మారితే మాత్రం వాళ్ళకు ఫుల్ ఫాన్స్ ఏర్పడుతారు. వాళ్ల సోషల్ మీడియా అకౌంట్స్ ను ఫాలో అవ్వుతారు. తమ అభిమానాన్ని సోషల్ మీడియా ద్వార వాళ్ళకు చేరవేస్తుంటారు. అనసూయ కూడా సోషల్ మీడియాలో భాగా ఆక్టివ్ గా ఉంటారు. తాజాగా ఆమె ఈ మద్య సోషల్ మీడియా ద్వార కొన్ని విషయాలను తమ అభిమానులతో పంచుకున్నారు.

ఓ అభిమాని అనసూయను మీరు ఓ ఛానల్ పెడుతున్నారని… ఎప్పుడు స్టార్ట్ చేస్తారని అలాగే సినిమా నిర్మాణ సంస్థ ఏర్పాటు చేస్తున్నట్లు విన్నాము ఎప్పుడు స్టార్ట్ చేస్తున్నారు మేడంని అడిగాడు. అందుకు అనసూయ మీకు ఇలాంటివి ఎవరు చెప్పుతారండి, అవ్వని నిజం కాదు మొత్తం అబద్దం అని నవ్వేశారు. అలాగే నా జీవితంలో ‘రంగమ్మత్త’ పాత్ర ఎప్పటికి గుర్తుండి పోతుంది. నేను ఎప్పటినుండో వెంకటేష్ గారితో నటించాలని నా కోరిక ఎఫ్2 చిత్రంతో తీరుతుంది. ఆ చిత్రంలో నా పాత్రకు ప్రేక్షకులనుండి మంచి ఆదరణ వస్తుందిని నేను గట్టిగా నమ్ముతాను అన్నారు. ఇకా నుండి నటనతో పెటు గ్లామర్ పాత్రలకు ప్రధానం ఇస్తాను అన్నారు. అలాగే నేను రోజుకు 10 నుండి 20 మందిని ట్విటర్ ఎకౌంటు ద్వారా బ్లాక్ చేస్తాను అన్నారు.