ఓటీటీలో ఫ్రీ స్ట్రీమింగ్ కు వచ్చేసిన అనిమల్ బ్యూటీ లేటెస్ట్ మూవీ ..!

Animal Beauty Latest Movie Free Streaming on OTT ..!
Animal Beauty Latest Movie Free Streaming on OTT ..!

బాలీవుడ్ సూపర్ స్టార్ రణబీర్ కపూర్ హీరోగా నటించిన వైలెంట్ యాక్షన్ డ్రామా “అనిమల్” అని అందరికీ తెలిసిందే. మరి ఈ మూవీ తో భారీ ఫేమ్ తెచ్చుకున్న యంగ్ హీరోయిన్ త్రిప్తి దిమ్రి నటించిన రీసెంట్ అడల్ట్ కామెడీ డ్రామా మూవీ నే “బ్యాడ్ న్యూజ్”. ఇటీవల బాలీవుడ్ ఆడియెన్స్ లో మంచి హైప్ రేపిన ఈ మూవీ మంచి వసూళ్లు సాధించి హిట్ కూడా అయ్యింది.

Animal Beauty Latest Movie Free Streaming on OTT ..!
Animal Beauty Latest Movie Free Streaming on OTT ..!

టాలెంటెడ్ నటుడు విక్కీ కౌశల్ నటించిన ఈ సినిమా కొన్ని రోజులు కితమే ఓటీటీలో రెంటల్ గా స్ట్రీమింగ్ కి వచ్చింది. అయితే ఇప్పుడు ఫైనల్ గా ఈ మూవీ ఫ్రీగా స్ట్రీమింగ్ కి వచ్చేసింది. రెంటల్ కి తీసుకొచ్చిన అమెజాన్ ప్రైమ్ వీడియో లోనే ఈ మూవీ నేటి నుంచి ఫ్రీ స్ట్రీమింగ్ కు వచ్చేసింది. మరి ఈ అడల్ట్ కామెడీ డ్రామా చూడాలి అనుకునేవారు ప్రైమ్ వీడియోలో ట్రై చేయవచ్చు. ఇక ఈ మూవీ ని ఆనంద్ తివారి దర్శకత్వం వహించగా కరణ్ జోహార్ నిర్మాణం వహించారు.