డైరెక్టర్ మొఖం పగలకొట్టిన అంజలి !

anjali beats her director the set

డైరక్టర్ ముఖాన్ని హీరోయిన్ అంజలి పగలకోట్టింది. వామ్మో ఇదేంటీ ఎందుకు కొట్టింది ఏ డైరెక్టర్ ని కొట్టింది అని ఆశ్చర్యపోవద్దు. లీసా అనే మూవీ షూటింగ్‌లో పాల్గొన్న అంజలి ఓ యాక్షన్ సీన్‌లో నటిస్తోంది. ఆ సమయంలో తన చేతిలో ఉన్న దోసె పెనాన్ని కెమెరా మీదకి విసిరేయాలి. బాగా ఇన్వాల్వ్ అయిన అంజలి సీన్‌లో భాగంగా కోపంగా విసిరేసింది.

heroine anjali

అది కాస్తా వెళ్లి కెమెరా పక్కనే కూర్చున్న డైరక్టర్ ముఖానికి మధ్యస్తంగా తగిలింది. దాంతో ఆయనకు కనుబొమ్మల మధ్య తీవ్ర గాయం అయింది. ఆయన్ని వెంటనే ఆసుపత్రికి తీసుకువెళితే గాయానికి కుట్లు వేసారట. తన పొరపాటు వల్ల డైరెక్టర్ కి పెద్ద దెబ్బ తగలడంతో అంజలి తెగ ఫీల్ అయిపోతుందట.