Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
అజ్ఞాతవాసి సినిమా విడుదల సందర్భంగా స్పెషల్ షో ల ప్రదర్శన కి ఏపీ సర్కార్ అనుమతి ఇచ్చింది. ఈ సినిమాకి మామూలు షో లతో పాటు అర్ధరాత్రి ఒంటి గంట నుంచి ఉదయం పది గంటల దాకా అదనపు షో లు వేయడానికి హోమ్ శాఖ ప్రత్యేక అనుమతి ఇస్తూ ఆదేశాలు జారీ చేసింది. అజ్ఞాతవాసి సినిమాకు ఈ నెల 10 నుంచి 17 దాకా ప్రత్యేక అనుమతి వర్తిస్తుంది. ఇందుకోసం హోమ్ శాఖ నుంచి వచ్చిన ఆదేశం ఇదిగో …