AP Politics: వైసీపీ ఎంఎల్ఏ పార్థసారధిపై యాక్షన్ మొదలు..!

AP Politics: Action started on YCP MLA Parthasaradhi..!
AP Politics: Action started on YCP MLA Parthasaradhi..!

వైసీపీ ఎంఎల్ఏ పార్థ సారధి పై యాక్షన్ మొదలు అయింది. ఇక వివరాలను చూస్తే.. తాడి గడప మున్సిపల్ కమిషనర్ ప్రకాశ రావు బదిలీ కి రంగం సిద్దం. తాడిగడప లో విగ్రహాలు మొదలు అవ్వక ముందే సారథి, ఆయన తండ్రి రెడ్డియ్య పేర్లు తో శిలా ఫలకాలు ఏర్పాటు చేసారు. అలానే పెండింగ్ బిల్లులు ని క్లియర్ చేస్తున్న సమాచారం తో కమిషనర్ బదిలీ కి నిర్ణయం చేస్తున్నట్టు సమాచారం అందింది.

పందెం బరుల దగ్గర ఇప్పటికే ఏర్పాటు చేసిన ఫ్లెక్సీల లో స్థానిక నేతలు సారథి ఫోటో పై స్టిక్కర్లు అంటించడం జరిగింది. సారథి పార్టీ మార్పు ఖాయం అయ్యింది. ఆయనకు దూరంగా ఉంటున్న నియోజక వర్గ అధికారులు ఆయన పాల్గొనే కార్యక్రమాలకు అధికారులు రాలేదు.