AP Politics: ఏపీ RTC కార్మికులకు గుడ్ న్యూస్.. ఇక ఐదు రోజులు సెలవులు

AP Politics: Good news for AP RTC workers.. 5 more days of holidays
AP Politics: Good news for AP RTC workers.. 5 more days of holidays

APSRTC ఉద్యోగులకు బిగ్‌ అలర్ట్‌. APSRTC ఉద్యోగులకు ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం ఐదు రోజులు సెలవు ప్రకటించింది. డ్రైవర్లు, కండక్టర్లు, ఆపరేషన్ విభాగం, డిపో గ్యారేజీలో పనిచేసే ఉద్యోగులకు రిపబ్లిక్ డే, అంబేద్కర్ జయంతి, మేడే, స్వాతంత్ర దినోత్సవం, గాంధీ జయంతులను సెలవులుగా ప్రకటిస్తూ జీవో ఇచ్చింది.

అటు జోనల్ వర్క్ షాపులు, స్టోర్స్, టైర్ రీట్ ట్రేడింగ్ ఉద్యోగులకు 21 సెలవులు ప్రకటించగా…. జోన్ ను బట్టి 15 రోజులు సెలవులు వర్తిస్తాయి.