AP Politics: ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లకు గుడ్ న్యూస్..!

AP Politics: Good news for RTC drivers and conductors..!
AP Politics: Good news for RTC drivers and conductors..!

ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లకు శుభవార్త.ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లకు నైట్ అవుట్ భత్యాలను జీతంతో కలిపి చెల్లించేలా యాజమాన్యం నిర్ణయం తీసుకుంది. గతంలో ఆర్టీసీ ద్వారా జీతాలు ఇచ్చినప్పుడు ఈ భత్యం చెల్లించేవారు.

CFMS ద్వారా జీతాలు ఇవ్వడం మొదలైనప్పటి నుంచి ఇవి ఆగిపోయాయి. కాగా 6-12 గంటల మధ్య నైట్ డ్యూటీ చేసేవారికి రూ.150, 12 గంటలకు పైగా విధుల్లో ఉంటే రూ. 300, పొరుగు రాష్ట్రాలకు వెళ్లే రాత్రి సర్వీసుల్లో విధులకు రూ. 200-400 చొప్పున చెల్లించనున్నారు.