AP Politics: డాక్టరేట్ ని రిజెక్ట్ చేసిన పవన్ కళ్యాణ్.. ఎందుకంటే…?

AP Politics: Pawan Kalyan who rejected his doctorate.. because...?
AP Politics: Pawan Kalyan who rejected his doctorate.. because...?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి కొత్తగా చెప్పక్కర్లేదు. పవన్ కళ్యాణ్ ఒక పక్క సినిమాలు ఇంకో పక్క రాజకీయాలతో ఎప్పుడూ కూడా బిజీగా ఉంటున్నారు. ఇప్పుడు ఫుల్ ఫోకస్ ని పాలిటిక్స్ మీదే పెట్టేసారు. తెలుగు దేశం పార్టీ తో పాటు ఎన్నికల్లో పాల్గొనున్నారు. తాజాగా డాక్టరేట్ ని తమిళనాడు వేల్స్ యూనివర్సిటీ ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది.

ఇక వివరాలు చూస్తే.. తమిళనాడు వేల్స్ యూనివర్సిటీ డాక్టరేట్ కి ఎంపిక చేస్తూ పవన్ కళ్యాణ్ కి ఇన్విటేషన్ కూడా పంపించారు. అయితే పవన్ కళ్యాణ్ అందుకు ఒప్పుకోలేదు దానిని తిరస్కరించారు పవన్ కళ్యాణ్. వివిధ రంగాల్లో రాణించిన చాలా మంది గొప్ప గొప్ప వ్యక్తులు ఉన్నారని, పవన్ కళ్యాణ్ ఈ డాక్టరేట్ ని తిరస్కరించారు గొప్ప గొప్ప వ్యక్తులు ఉన్నారు వారికి ఇవ్వాలని పవన్ విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ చేసిన పోస్ట్ వైరల్ అవుతోంది.