AP Politics: సీఎం వైఎస్ జగన్ ఇంటికి వైఎస్ షర్మిల.. ఎందుకంటే..?

AP Politics: YS Sharmila to CM YS Jagan's house.. because..?
AP Politics: YS Sharmila to CM YS Jagan's house.. because..?

సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇంటికి వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ (వైతెపా) అధ్యక్షురాలు షర్మిల బుధవారం వెళ్లనున్నారు. కుటుంబసభ్యులతో కలిసి కడప నుంచి ప్రత్యేక విమానంలో గన్నవరం వెళ్లి, అక్కడి నుంచి తాడేపల్లిలోని ముఖ్య మంత్రి నివాసానికి చేరుకోనున్నారు. కుమారుడు రాజారెడ్డి వివాహ ఆహ్వా పత్రికను సోదరుడు జగన్ కు అందజేయనున్నట్లు షర్మిల సన్నిహితులు తెలిపారు. అనంతరం సాయంత్రం విజయవాడ నుంచి బయలుదేరి దిల్లీ వెళ్లనున్నట్లు వివరించారు