పవన్ నటిస్తున్న ఆ మూవీ పై రూమర్స్ అది నిజమేనా ?

Pawan Kalyan
Pawan Kalyan

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం నటిస్తున్న సినిమాలో హరీష్ శంకర్ తలకెక్కిస్తున్న’ ఉస్తాద్ భగత్ సింగ్ ‘మూవీ కూడా ఒకటే శ్రీ లీల హీరోయిన్గా నట్టిస్తుంది. ఈ మూవీకి రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తుండగా దీనిని గ్రాండ్ లెవెల్లో మైత్రి మూవీ మేకర్స్ వారు నిర్మిస్తున్నారు గబ్బర్ సింగ్ తరువాత దాదాపుగా పదేళ్ల గ్రామం అనంతరం తన అభిమాన పవర్ స్టార్ చేస్తున్న మూవీ కావడంతో దర్శకుడు హరి శంకర్ దీని గ్రాండ్ లెవెల్లో భారీ మాస్ యాక్షన్ కమర్షియల్ ఎంటర్టైనరే గా పలు జాగ్రత్తలు తీసుకొని తరాకెక్కిస్తున్నారట.

ఇటీవల కొంతమేరకు షూటింగ్ జరుపుకున్నాము. ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ యొక్క షూటింగ్ ఒక నాలుగు పాటు నిలిచిపోతుందని . అందుకే అతి త్వరలోనే తన తదుపరి సినిమాలో రవితేజతో హరిశంకర్ మొదలెట్టుతున్నారని లేటెస్ట్ బజ్ ప్రస్తుతం. పవన్ కళ్యాణ్ తన జనసేన పార్టీ కార్యకలాపాల్లో బిజీగా ఉండడమే అయితే దానికి కారణం అని అంటున్నారు. అయితే రెండు రోజులుగా పలు వీడియోలు ఈ మధ్యలో తేగా వైరల్ అవుతున్నాయి. ఈ న్యూస్ పై ఉస్తాద్ భగత్ సింగ్ మేకర్స్ నుండి మాత్రం ఒక క్లారిటీ అయితే రావాల్సి ఉంది,