బ‌డ్జెట్ హైలెట్స్ 2…

Budget 2018 Highlights
Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 
  • అన్నిపంట‌ల‌కు మ‌ద్దతు ధ‌ర 1.5  శాతం పెంపు

  • వ్య‌వ‌సాయ ఉత్ప‌త్తుల ఎగుమ‌తుల్లో స‌ర‌ళీక‌ర‌ణ‌

  • సేంద్రీయ వ్య‌వ‌సాయానికి అత్యంత ప్రాధాన్యం

  • ప‌శుసంవ‌ర్ధ‌క‌, ఆక్వా ప‌రిశ్ర‌మ అభివృద్ధికి రూ. 10వేల‌కోట్లు

  • 2019 నాటికి మ‌హిళా సంఘాల‌కు రూ. 75వేల‌కోట్ల రుణాలు

  • వ్య‌వ‌సాయ రుణాల‌కు రూ. 11ల‌క్ష‌ల కోట్లు

  • ఆహార శుద్ధి రంగానికి రూ. 1400 కోట్లు

  • వెదురుప‌రిశ్ర‌మ‌కు రాయితీలు

  • దేశంలో పేద‌ల‌కు స్వచ్ఛ‌భార‌త్ అభియాన్ ప‌థ‌కం ఏంతో ప్ర‌యోజ‌న‌క‌రం

  • వ‌చ్చేఏడాదిలో రెండు కోట్ల మ‌రుగుదొడ్ల నిర్మాణం

  • జాతీయ జీవ‌నోపాధి మిష‌న్ కోసం రూ. 5,750 కోట్లు

  • 8కోట్ల మంది మ‌హిళ‌ల‌కు ఉచిత గ్యాస్ క‌నెక్షన్లు

  • 2022నాటికి దేశంలో ప్ర‌తి పౌరుడికి సొంతిల్లు

  • నీటివ‌స‌తి లేని 96 జిల్లాల కోసం ప్ర‌త్యేక నిధి ఏర్పాటు

  • ఉజ్వ‌ల ప‌థ‌కం కింద ఉచిత గ్యాస్ క‌నెక్ష‌న్లు

  • విద్యావ్య‌వ‌స్థ‌లో ప్ర‌మాణాలు తీవ్ర ఆందోళ‌న క‌లిగించేవిగా ఉన్నాయి

  • విద్యాభివృద్ధికి జిల్లాల వారీగా ప్ర‌త్యేక కార్య‌క్ర‌మం

  • నాణ్య‌మైన ఉపాధ్యాయుల‌తో నాణ్య‌మైన విద్య అందించే ఏర్పాటు

  • గిరిజ‌న ప్రాంతాల్లో ఏక‌ల‌వ్య ఆద‌ర్శ పాఠ‌శాల‌లు ఏర్పాటు

  • ప్ర‌జ‌లంద‌రి ఆరోగ్యం కోసం ఆయుష్మాన్ భార‌త్ ప‌థ‌కం

  • ప్ర‌పంచంలోనే అతిపెద్ద ఆరోగ్య సంక్షేమ‌ ప‌థ‌కానికి శ్రీకారం

  • ప్ర‌తి ఒక్క‌రికి రూ. 330 ప్రీమియంతో రూ. 5ల‌క్ష‌ల బీమా

  • ప‌దికోట్ల నిరుపేద కుటుంబాల‌కు ఏటా రూ. 5ల‌క్ష‌ల మేర ఉచిత వైద్యం

  • 50కోట్ల మంది జ‌నాభాకు ఈ ప‌థ‌కం ద్వారా ల‌బ్ది

  • ప్ర‌తి పౌరునికి స‌మీపంలో వెల్ నెస్ సెంట‌ర్

  • వెల్ నెస్ సెంట‌ర్ల ఏర్పాటుకు రూ. 1200 కోట్లు

  • టీబీ నివార‌ణ‌కు మ‌రో కార్య‌క్ర‌మం

  • టీవీ వ్యాధిగ్ర‌స్థుల‌కు పౌష్టికాహారం కోసం నెల‌కు రూ. 500

  • రూ. 600కోట్ల తో నిధి ఏర్పాటు

  • ప్ర‌తి మూడు పార్ల‌మెంట్ నియోజ‌క‌వ‌ర్గాల‌కు ఒక వైద్య క‌ళాశాల, ఆస్ప‌త్రి