యూఎస్ లో అదరగొడుతున్న “బేబి”.!

Anand Deverakonda
Anand Deverakonda

యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో ఆనంద్ దేవరకొండ అలాగే హీరోయిన్స్ వైష్ణవి చైతన్య అలెగేయ్ దర్శకుడు సాయి రాజేష్ తెరకెక్కించిన లేటెస్ట్ యూత్ ఫుల్ లవ్ డ్రామా “బేబి”. మరి సర్వత్రా మంచి బజ్ ని క్రియేట్ చేసి సాలిడ్ ప్రీమియర్స్ ని తెలుగు రాష్ట్రాలు సహా యూఎస్ లో కూడా భారీగా అందుకున్న ఈ చిత్రం తర్వాత యూనానిమస్ పాజిటివ్ టాక్ తో అయితే అదరగొట్టింది. ఇక దీనితో 1 డే లో ఐతే వసూళ్ళని నమోదు చేస్తున్న ఈ సినిమా యూఎస్ లో కూడా సాలిడ్ నంబర్స్ ఇప్పుడు సెట్ చేస్తుంది. మరి ప్రీమియర్స్ మొదటి రోజుకే లక్ష డాలర్స్ కి పైగా రాబట్టిన ఈ చిత్రం ఇక లేటెస్ట్ గా అయితే 1 లక్ష 50 వేల డాలర్స్ మార్క్ ని క్రాస్ చేసేసింది. దీనితో రానున్న రోజుల్లో అయితే ఈ సినిమా యూఎస్ లో అదిరే లాంగ్ రన్ తో అయితే నిలుస్తుంది అని చెప్పడంలో సందేహం లేదు.