బ్రాండ్ బాబు రిలీజ్ డేట్ – ఆగష్టు 3

brand babu release on August 3

నటీనటులు : సుమంత్‌ శైలేంద్ర, ఈషా రెబ్బా, పూజిత వన్నోడ , మురళిశర్మ, రాజారవీంద్ర, సత్యం రాజేష్‌ తదితరులు
సాంకేతిక విభాగం:
ఎడిటింగ్‌: ఉద్ధవ్‌ ఎస్‌.బి
ఆర్ట్‌: మురళి ఎస్‌.వి.
కథ- సమర్పణ : మారుతి
దర్శకత్వం : ప్రభాకర్ పి
నిర్మాత : ఎస్‌.శైలేంద్రబాబు
బ్యానర్ : శ్రీ శైలేంద్ర ప్రొడక్షన్స్‌ పతాకం
మ్యూజిక్: జేబి
లిరిక్స్: పూర్ణచెర్రీ
కెమెరామెన్: కార్తీక్ ఫలణి
ఎడిటర్: ఉద్ధవ్ ఎస్.బి.

ఎంటర్‌టైనింగ్‌ చిత్రాల దర్శకుడు మారుతి.. మరో యూత్‌ఫుల్‌ కామెడీ ఎంటర్‌టైనర్‌ను ప్రేక్షకులకు అందించబోతున్నారు. ప్రభాకర్‌ డైరెక్షన్‌లో తెరకెక్కిన ‘బ్రాండ్‌ బాబు’ చిత్రంతో సుమంత్ శైలేంద్ర హీరోగా పరిచయం అవుతున్నారు. తెలుగమ్మాయి ఇషారెబ్బా హీరోయిన్. మారుతి కథ అందించడమే కాక ఆయనే సమర్పకుడిగా కూడా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమా ఆగష్టు 3 న విడుదల కానుంది.