కల్వకుంట్ల కవితకు ఊరట దక్కలేదు. కల్వకుంట్ల కవితకు బెయిల్ ఇవ్వడానికి నిరాకరించింది కోర్టు. నేడు కవిత మధ్యంతర బెయిల్ పిటిషన్పై రౌస్ అవెన్యూ కోర్టు తీర్పు ఇచ్చింది.
కుమారుడికి పరీక్షలు ఉన్నందున బెయిల్ ఇవ్వాలని కవిత పిటిషన్ దాఖలు చేశారు. అయితే.. ఈ కేసులో కల్వకుంట్ల కవితకు ఊరట దక్కలేదు. కల్వకుంట్ల కవితకు బెయిల్ ఇవ్వడానికి నిరాకరించింది కోర్టు.