BREAKING NEWS: కల్వకుంట్ల కవితకు బిగ్ షాక్.. దక్కని ఊరట

BREAKING NEWS: Big shock for Kalvakuntla's poem
BREAKING NEWS: Big shock for Kalvakuntla's poem

కల్వకుంట్ల కవితకు ఊరట దక్కలేదు. కల్వకుంట్ల కవితకు బెయిల్ ఇవ్వడానికి నిరాకరించింది కోర్టు. నేడు కవిత మధ్యంతర బెయిల్‌ పిటిషన్‌పై రౌస్‌ అవెన్యూ కోర్టు తీర్పు ఇచ్చింది.

కుమారుడికి పరీక్షలు ఉన్నందున బెయిల్‌ ఇవ్వాలని కవిత పిటిషన్‌ దాఖలు చేశారు. అయితే.. ఈ కేసులో కల్వకుంట్ల కవితకు ఊరట దక్కలేదు. కల్వకుంట్ల కవితకు బెయిల్ ఇవ్వడానికి నిరాకరించింది కోర్టు.