BREAKING NEWS: ఇవాళ కవిత బెయిల్ పిటిషన్ పై విచారణ..

BREAKING NEWS: Hearing on Kavitha's bail petition today..
BREAKING NEWS: Hearing on Kavitha's bail petition today..

ఇవాళ కల్వకుంట్ల కవిత కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇవాళ కవిత బెయిల్ పిటిషన్ పై విచారణ జరుగనుంది. ఈడి లిక్కర్ కేసులో బెయిల్ కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు కల్వకుంట్ల కవిత.

  • ఈడి కేసులో ఇప్పటికే కవితకు మధ్యంతర బెయిల్ ఇచ్చేందుకు స్పెషల్ కోర్ట్ నిరాకరించింది. ఈ తరుణంలోనే.. మరోసారి ఈడి లిక్కర్ కేసులో బెయిల్ కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు కల్వకుంట్ల కవిత. ఢిల్లి లిక్కర్ కేసులో కవితను మార్చి 15 న అరెస్ట్ చేసింది ఈడి. ప్రస్తుతం కల్వకుంట్ల కవిత తీహార్ జైల్లో జ్యుడీషియల్ రిమాండ్ లో ఉన్నారు.