Breaking News: ఆర్టికల్ 370పై సుప్రీంకోర్టు సంచలన తీర్పు..

Breaking News: Supreme Court's sensational verdict on Article 370.
Breaking News: Supreme Court's sensational verdict on Article 370.

సుప్రీంకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. జమ్మూ కాశ్మీర్ కు ప్రత్యేక హోదా కల్పించే ఆర్టికల్ 370 ని కేంద్రం రద్దు చేయడంపై జోక్యం చేసుకోలేమని సంచలన తీర్పు ఇచ్చింది సుప్రీంకోర్టు.

కేంద్ర నిర్ణయాన్ని సవాల్ చేస్తూ జమ్మూ కాశ్మీర్ కు చెందిన పలు పార్టీలు పిటిషన్లు దాఖలు చేశాయి. వీటిపై ఈ ఏడాది ఆగస్టు 2 నుంచి నెల రోజులపాటు CJI జస్టిస్ చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం సుదీర్ఘంగా విచారణ జరిపింది. సెప్టెంబర్ 5న తీర్పును రిజర్వ్ చేయగా, ఇవాళ వెలువరించింది.