Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
ఎవరెన్ని చెప్పినా, రాష్ట్ర ప్రభుత్వం ఎంత ప్రాధేయపడినా ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ కి ఎంతో చేశామని చెప్పుకుంటూ కాలం వెళ్లదీస్తున్న బీజేపీ మాటల్లో నిజముందా ?. ఈ ప్రశ్నకు సమాధానంగా ఒక్క విద్యారంగానికి సంబంధించి విభజన చట్టంలో ఇచ్చిన హామీలు, వాటికి ఇచ్చిన నిధులు పరిశీలిస్తే దిమ్మ తిరిగే వాస్తవాలు కళ్ళకు కట్టాయి. కేంద్రం విభజన చట్టంలో ఏమి చెప్పింది, మోడీ సర్కార్ ఏమి ఇచ్చిందో మీరే చూడండి.