బెంజ్ సీఈఓ కారు మీద ఉద్యోగి కాల్పులు… వైరల్ వీడియో

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

CEO of Mercedes testing a bulletproof benz car with AK-47

తమ దగ్గర పనిచేసే సిబ్బంది,వారి ఉత్పాదకత, నాణ్యత మీద ఎంత నమ్మకం ఉంటుందో మెర్సిడెస్ బెంజ్ కంపెనీ మరోసారి ప్రపంచానికి చాటి చెప్పింది. ఆ కంపెనీ తయారు చేసిన బులెట్ ప్రూఫ్ వాహనాన్ని పరిశీలించడానికి సాక్షాత్తు సంస్థ సీఈఓ రంగంలోకి దిగారు. ఆయన కారులో కూర్చుంటే సంస్థ ఉద్యోగి ఆ కార్ మీద కాల్పులకు దిగాడు. మొత్తం సేఫ్. కానీ ఆ దృశ్యాలు చూస్తున్నవారికి మాత్రం టెన్షన్ తప్పదు. మీరు కూడా ఓ లుక్ వేయండి.

  మరిన్ని వార్తలు 

మా టీవీ ఉద్యోగులకి చిరు దెబ్బ?

రాహుల్ కు మూడొచ్చింది

200 నోట్లు అక్కడ దొరకవు