చంద్రబాబు 40 ఏళ్ళ సుదీర్ఘ రాజకీయ అనుభవం

చంద్రబాబు 40 ఏళ్ళ సుదీర్ఘ రాజకీయ అనుభవం

వైఎస్సాఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి  9 నెలలు కావొస్తుంది.అమరావతిలో అవినీతి జరిగింది అని…అమరావతినే మార్చేసి విశాఖ వేదికగా పాలన చెయ్యాలి అన్న ఆలోచనలో ఇప్పుడున్న ప్రభుత్వం మొండిగా ముందుకుపోదాం అని చూస్తుంది కానీ…ఇప్పటివరకూ చంద్రబాబుపై ఆ పార్టీ కానీ..ఆ పార్టీ నాయకులు కానీ…ఆ పార్టీ వర్గాలు కానీ చేసిన ఏ ఒక్క ఆరోపణను కూడా..ఆధారాలతో ప్రూవ్ చెయ్యలేక…ఇదిగో ఇలా రోజుకో వార్తలు తమ ప్రచార మాధ్య మాల్లో రాసుకుంటూ..పదే పదే…చంద్రబాబు తప్పు చేసాడు అన్న వార్తనే వ్యాపారంగా చేసుకుంటూ ముందుకు సాగుతున్న వైనం స్పష్టంగా కనిపిస్తుంది..

40 ఏళ్ళ సుదీర్ఘ అనుభవం కలిగిన మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై పదే పదే…ప్రతీ రోజు.. వినిపిస్తున్న మాట..చంద్రబాబు ఆ తప్పు చేసాడు..చంద్రబాబు ఈ తప్పు చేసాడు..అదిగో చంద్రబాబు ఆ రూల్స్ అతిక్రమించాడు..ఇదిగో చంద్రబాబు..ఈ రూల్స్ ను బ్రేక్ చేసాడు అని..అయితే ఒకటి కాదు రెండు కాదు…దాదాపుగా 20 కి పైగా కమీషన్స్ వేసి..ఈ ఒక్కకి కూడా…ప్రూవ్ కాక పోవడంతో…అప్పటి నాయకులు చేతులు ఎత్తేసిన వైనం మనం చూసాం..ఇక ఇప్పుడు కూడా అదే పరిస్థితి..