కార్పొరేట్ కళాశాలలకు సీఎం నాలుగు రోజులు డెడ్ లైన్…

chandrababu meeting with corporates colleges officers

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

–   ప్రైవేట్ కళాశాలల ప్రతినిధులతో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రత్యేక సమావేశం.

–  విద్యార్థుల ఆత్మహత్యల నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చ.

–  కళాశాలల యాజమాన్యాలు, ప్రభుత్వ అధికారులతో కమిటీ ఏర్పాటుకు నిర్ణయం.

– ఏపీని నాలెడ్జ్ సొసైటీగా తీర్చిదిద్దాలనుకున్నాను కానీ, విద్యార్థుల్ని రోబోలుగా మార్చే ప్రస్తుత కార్పొరేట్ విద్యావిధానాన్ని అస్సలు సహించను. 

– విద్యార్థుల పట్ల అనుసరించాల్సిన వ్యవహారశైలి, విధానాలు, పద్దతులలో తక్షణం మార్పులు తీసుకురాకపోతే కఠినచర్యలకు వెనకాడబోనన్న ముఖ్యమంత్రి చంద్రబాబు.

– కార్పొరేట్ కళాశాలలకు స్వీయ నియంత్రణ ఉండాలి, విద్యార్థుల్ని వేధించే పద్ధతుల్ని తక్షణం వదిలిపెట్టాలి.  

– నాలుగైదు రోజుల్లో నాకు మార్పు కనపించాలి, ఈ మార్పును ప్రజలు గమనించి వాళ్లల్లో సంతృప్తి వ్యక్తమవ్వాలి,
మార్పు తీసుకురాకపోతే ఎవరైనా సరే ఉపేక్షించను.

– విద్యార్థుల సోషల్ వర్కుకు 5 శాతం మార్కులు తప్పనిసరి చేస్తున్నాం.

– నెలకు ఒకసారి కమిటీతో, మూడు నెలలకు ఒకసారి అన్ని కళాశాలల ప్రతినిధులతో రివ్యూ చేస్తా.

– ఇంటర్ లో ర్యాంకులు బదులు గ్రేడింగ్ విధానం అమలు…

– కాలేజీలో పద్దెనిమిదిన్నర గంటలు క్లాస్ లు పెడుతున్నారు…

– టైమింగ్స్ తగ్గించి శారీరక వ్యాయమ ఐకి ప్రాధాన్యత ఇవ్వాలి…

– అధికారులు,ప్రైవేట్ యాజమాన్యాలతో కమిటీ ఏర్పాటు…

– ప్రతి మూడు నెలలకోసారి కమిటీ సమావేశాలు…

– భవిష్యత్తులో ఆత్మహత్యలు జరగడానికి వీల్లేదని సీఎం చెప్పారు…

– ఆదివారం ఖచ్చితంగా విద్యార్థులకు చదువు నుంచి మినహాయింపు ఇవ్వాలి…

– తల్లిదండ్రులు పిల్లలని యంత్రాల్లా చూడవద్దు…

– నిబంధనలకు విరుద్ధంగా నడిచే కాలేజీలను వదిలే ప్రసక్తి లేదు…

– అనుమతి లేని కాలేజీలు మూడు నెలల్లోగా అనుమతులు తీసుకోవాలి… లేదంటే కాలేజీలను మూసివేస్తాం…

– కాలేజీల్లో ఆకస్మిక తనికీలు చేస్తాం…

– విద్యార్థుల్ని రోబోలుగా మార్చే ప్రస్తుత కార్పొరేట్ విద్యావిధానాన్ని అస్సలు సహించేది లేదని సీఎం చెప్పారు…

– విద్యార్థుల పట్ల అనుసరించాల్సిన వ్యవహారశైలి, విధానాలు, పద్దతులలో తక్షణం మార్పులు రావాలని సీఎం చెప్పారు…

– విద్యార్థుల్ని వేధించే పద్ధతుల్ని తక్షణం వదిలిపెట్టాలి….

– నాలుగైదు రోజుల్లో నాకు మార్పు కనపించాక పోతే సహించేది లేదు…

– మార్పు తీసుకురాకపోతే ఎవరైనా సరే ఉపేక్షించేది లేదు…