“గేమ్ చేంజర్” కోసం ల్యాండ్ అయ్యిన చరణ్.!

“గేమ్ చేంజర్” కోసం ల్యాండ్ అయ్యిన చరణ్.!
Cinema News

గ్లోబల్ మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా కియారా అద్వానీ హీరోయిన్ గా మావెరిక్ దర్శకుడు శంకర్ తెరకెక్కిస్తున్న భారీ సినిమా “గేమ్ చేంజర్” అని అందరికీ తెలిసిందే. మరి ఈ సినిమా షూటింగ్ ఇంకా అలా కొనసాగుతూ ఉండగా శంకర్ అలా సినిమాని అయితే దశల వారీగా షూట్ చేస్తూ ఉన్నారు . మరి ఇదిలా ఉండగా ఈ సినిమా లేటెస్ట్ షూట్ పై అయితే క్లారిటీ వచ్చింది. కొన్ని రోజులు కితం ఈ సినిమా నెక్స్ట్ షెడ్యూల్ మైసూర్ లో ఉంటుంది అని టాక్ వినిపిస్తుంది .

“గేమ్ చేంజర్” కోసం ల్యాండ్ అయ్యిన చరణ్.!
Ram Charan ” Game Changer”

మరి ఈ షూట్ కోసం అయితే తాజాగా చరణ్ అక్కడికి చేరుకోవడం వైరల్ గా మారింది. ప్రస్తుతం చరణ్ ల్యాండ్ అయ్యిన విజువల్స్ కొన్ని వైరల్ అయ్యాయి . మరి ఈ షూట్ కి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ రానున్నాయి. ఇక ఈ సినిమా కి థమన్ సంగీతం అందిస్తుండగా దిల్ రాజు తమ బ్యానర్ లో 50వ మూవీ గా ప్రతిష్టాత్మకంగా నిర్మాణం వహిస్తున్నారు.