రంగస్థలం మూవీలో రామ్ చరణ్ చెల్లెలుగా నటించిన చిన్నారి ఇప్పుడు ఎలా ఉందో చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే..!

Anni
Anni

టాలీవుడ్ లో అగ్ర దర్శకుడు అయినటువంటి సుకుమార్ దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన మూవీ రంగస్థలం ఈ సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. ఈ మూవీ గురించి చెప్పాలంటే తొలుత చరణ్ నటన గురించే చెప్పాలి.

ఈ మూవీలో చెవులు సరిగ్గా వినపడని చిట్టిబాబు పాత్రలో నటించి ప్రేక్షకులను మెప్పించారు రామ్ చరణ్.ఈ చిత్రాన్ని దర్శకుడు శివకుమార్ తలకెక్కిచ్చిన విధానం చాలా అద్భుతమైన చెప్పాలి అలాగే ఈ మూవీలో హీరోయిన్గా సమంత మరోసారి తన బెస్ట్ తో అలంరించింది.

రంగస్థలం మూవీ చరణ్ కెరియర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్గా నిలవడమే కాదు కలెక్షన్లు పరంగా కూడా రికార్డులను క్రియేట్ చేసింది. ఈ మూవీ లో ఫస్ట్ టైల్ యాక్టర్ జగపతిబాబు నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించారు.. ఆయన విలనిజం పాత్రలో లీనమైపోయారు.

అంతేకాదు.. ఈ చిత్రానికి దేవీ శ్రీ ప్రసాద్ అందించిన సంగీతం ఈ మూవీకి ప్రాణంగా నిలిచింది. ఈ మూవీలో రామ్ చరణ్ సిస్టర్ గా నటించిన ఈమె గుర్తుందా.? చేసింది చాలా చిన్న పాత్ర అయినప్పటికీ తన పరిధిలో నటించి మెప్పించింది.

ఆమె పేరు అంత చాలా సినిమాల్లో ఈ చిన్నది చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించి అందరిని మెప్పించింది. మహేష్ బాబు అది నాగార్జున రాజన్న చిరంజీవి స్టాలిన్ వంటి సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించింది. రంగస్థలం మూవీలో రామ్ చరణ్ చెల్లెలుగా కనిపించింది. ఈ చిన్నారి ఇప్పుడు హీరోయిన్ గా మారిపోయింది. సోషల్ మీడియాలో ఈ అమ్ముడు చాలా యాక్టివ్ గా ఉంటుంది.

ఇన్ స్టా రీల్స్ తో అభిమానులను అలరిస్తుంటుంది. చిన్నదాని ఫొటోలు నిత్యం వైరల్ అవుతుంటాయి. ఇప్పుడు అన్ని హీరోయిన్ గా సినిమాలు చేస్తోంది. తికమక తాండ అనే మూవీలో ఈ బ్యూటీ హీరోయిన్ గా చేస్తుంది. పలు చిన్న సినిమాల్లోనూ అన్నికి ఆఫర్లు వస్తున్నట్టు సమాచారం.