పిక్‌ టాక్‌ : మెగా దీపావళి సెబ్రేషన్స్‌

Chiranjeevi Family Celebrates Diwali

మెగా హీరోలు అంతా కూడా ఒక్కచోట కలడం, ఆ స్టిల్‌ను మెగా ఫ్యాన్స్‌ చూడటం చాలా అరుదుగా జరుగుతుంది. తాజాగా ఆ అరుదైన ఫొటో దీపావళి సందర్బంగా మెగా ఫ్యాన్స్‌కు కనువిందు చేసింది. దీపావళి సందర్బంగా మెగా ఫ్యామిలీకి చెందిన అందరు హీరోలు కూడా ఒక్క చోట చేరారు. త్వరలో హీరోలు కాబోతున్న వారు కూడా ఈ ఫొటోలో ఉన్నారు. ఒక్క పవన్‌ కళ్యాణ్‌ మినహా మిగిలిన అంతా కూడా ఈ స్టిల్‌లో ఉండటంతో మెగా ఫ్యాన్స్‌ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు.

dewali-mega-hero-home

మెగా ఫ్యాన్స్‌కు ఇది నిజంగా దీపావళి పండుగకు అసలైన కానుక అంటూ అంటున్నారు. మెగా ప్యామిలీ అంతా ఒక్క చోట చేరి దీపావళి వేడుకను సెలబ్రేట్‌ చేసుకున్నట్లుగా తెలుస్తోంది. ఈ ఫొటోలను చిరంజీవి కోడలు ఉపాసన కొనిదెల పోస్ట్‌ చేయడం జరిగింది.