ప్రముఖ కమెడియన్ సుధాకర్ కి అనారోగ్యం, హుటాహుటిన ఆసుపత్రికి తరలింపు ..

ప్రముఖ కమెడియన్ సుధాకర్ కి అనారోగ్యం, హుటాహుటిన ఆసుపత్రికి తరలింపు ..
ప్రముఖ కమెడియన్ సుధాకర్

తెలుగు సినీ ఇండస్ట్రీ లో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు సీనియర్ నటుడు, కమెడియన్ సుధాకర్ గారు .. ఈయన ప్రస్తుతం సినిమాలకి దూరం గ ఉంటున్నారు. తాజాగా ఈయన అస్వస్థతకు గురైనట్లు తెలుస్తుంది. ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంటున్న సుధాకర్ గారు

ఈ రోజు తన నివాసంలో స్వల్ప అనారోగ్యానికి గురికావడంతో ఆయనని వెంటనే ఆసుపత్రికి తరలించారు కుటుంబ సభ్యులు. కొన్ని రోజుల క్రితం బ్రెయిన్ స్ట్రోక్ రావడంతో ఆయన 40 రోజులు కోమాలో ఉండి కోలుకున్న విషయం అందరికి తెలిసిందే. అప్పటి నుండి ఆయన కొన్ని అనారోగ్య సమస్యలతో సతమతమైవుతున్నారు అని సమాచారం. ఇక సుధాకర్ గారూ తమిళ్ లో దాదాపు 40 సినిమాల్లో హీరోగ నటించగా, ఆ తర్వాత హీరో నుండి కమెడియన్ గ మారి అద్భుతంగా నటించి, ఆ తర్వాత సినిమాల నుండి పూర్తిగా బ్రేక్ తీసుకున్నారు.