అరియానా థైస్ షో.. థైస్ కేక అంటూ కామెంట్స్ .!

tollywood actress
ariyana

యూట్యూబ్ ఛానల్ లో యాంకర్ గా ఉన్న ఈ బ్యూటీ అరియానా గ్లోరీ. ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మతో చేసిన ఇంటర్వ్యూ తో హాట్ బ్యూటీ గా మారిపోయింది ఈ హాట్ బ్యూటీ బుల్లితెరపై వచ్చిన బిగ్ బాస్ షో ద్వారా సెలబ్రిటీగా మారిపోయింది..బిగ్ బాస్ షో ద్వారా ప్రజాధారణ పొంది తనదైన శైలిలో మత్తెక్కించే అందంతో కుర్రాళ్ల మంత్ర మతులు చేస్తుంది . హాట్ హాట్ ఫోజులు ఇస్తూ, పరువాలు ఆరబోస్తూ సోషల్ మీడియాలో రచ్చ రచ్చ చేస్తోంది కాగా తాజాగా సోషల్ మీడియాలో అరియానాకు సంబంధించిన ఓ హాట్ ఫొటో వైరల్ గా మారింది. ఈ అందాలు సరే అక్కడ మేకప్ లేదంటూ ట్రోల్ చేస్తున్నారు.

దీంతో కొన్ని ఛానల్స్ లో సెలబ్రిటీల ఇంటర్య్వూలతో, ప్రొగ్రామ్స్ చేస్తూ, యూట్యూబ్ స్టార్ గా స్పెషల్ ఇమేజ్ సొంతం చేసుకుంది. ఇదిలా ఉంటే సమయం దొరికినప్పుడల్లా గ్లామర్ షో చేసే అరియానా తాజాగా షార్ట్ నిక్కర్ లో థైస్ షో చేసింది. ఈ హాట్ ఫొటోను ఇన్ స్టా ఖాతాలో పంచుకోగా నెటిజన్స్ బోల్డ్ కామెంట్స్ చేస్తున్నారు. మెడకు మేకప్ వేయడం మర్చిపోయావ్ అంటూ ట్రోల్ చేస్తున్నారు. మరికొందరు స్పందిస్తూ థైస్ కేక అంటూ కామెంట్ చేస్తున్నారు. ఇన్ స్టాలో మిలియన్ ఫాలోవర్లు ఉన్న ఈ బుద్దుగుమ్మ ఏ పోస్ట్ పెట్టిన క్షణాల్లో వైరల్ గా మారుతోంది.