Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
- దరఖాస్తుదారుడి పేరు ఉపాధి కల్పన కేంద్రంలో నమోదై ఉండాలి.
- ఆన్ లైన్ లో కూడా రిజిస్టరై ఉండాలి.
- కనీసం ఇంటర్ చదివి ఉండాలి.
- టెక్నికల్ అయితే కనీసం ఐటీఐ చదివి ఉండాలి.
- 18 నుంచి 35 ఏళ్ల మధ్య వయస్సు ఉన్నవారు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి.
- పేద కుటుంబాలవారికే ఈ భృతిని వర్తింపజేస్తారు.
- కుటుంబంలో ఒక్కరికి మాత్రమే వర్తింపు.
- సంబంధిత కుటుంబం రేషన్ తీసుకుంటూ ఉండాలి.
- స్వయం ఉపాధి పథకాల్లో కానీ, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పథకాల్లో కానీ లబ్ధిదారులుగా ఉన్నవారు అనర్హులు.
- ప్రైవేట్ రంగంలో పని చేస్తున్నవారు, ప్రభుత్వ సర్వీసుల నుంచి తొలగింపబడిన వారు అనర్హులు.
- దరఖాస్తు చేసుకున్నవారు నైపుణ్యాభివృద్ధిలో శిక్షణ పొందాలి.
- ఎక్కువ వయసు ఉన్నవారికే ప్రాధాన్యత.
- ఒకే వయసు ఉన్నవారు ఎక్కువ మంది ఉన్నట్టైతే… అవసరమైన విద్యార్హత ఉన్నవారిని సీనియర్ గా పరిగణిస్తారు.
- వయసు, విద్యార్హతలు సమానంగా ఉంటే… మార్కులను కొలమానంగా తీసుకుంటారు.
- ఏపీలో జన్మించినవారే అర్హులు.
- ఒకటి కంటే ఎక్కువ డిగ్రీలు ఉన్నవారు కూడా అర్హులే