ఏపీలో అధికారం టీడీపీదే…తేల్చిన మరో సర్వే !

Tdp Candidates From Telanagna

ఏపీలో ఏ పార్టీ విజయం సాధిస్తుందన్న దానిపై ఇప్పటికే ఆయా ప్రధాన పార్టీలు ధీమాగా ఉన్నాయి. ఆయా సర్వేల ఫలితాలు కూడా కొన్ని పార్టీలకు అనుకూలంగా మరికొన్ని పార్టీలకు ప్రతికూలంగా వస్తున్నాయి. తాజాగా, కార్పొరేట్ చాణక్య సర్వే ఫలితాలు వెలువడ్డాయి. ఈ ఫలితాల ప్రకారం ఏపీ ప్రజలు మళ్లీ టీడీపీకే పట్టం కట్టనున్నారు. ఏపీలోని మొత్తం 175 అసెంబ్లీ స్థానాల్లో 101 స్థానాల్లో టీడీపీ జెండా రెపరెపలాడనున్నట్టు తెలిపింది. ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ 71 సీట్లలో విజయం సాధిస్తుందని, జనసేన పార్టీ 3 సీట్లు దక్కించుకుంటుందని ఆ సర్వేలో పేర్కొంది.
ఆ వివరాలు చుస్తే
కోస్తా(89స్థానాలు): టీడీపీ- 52, వైసీపీ-35, జనసేన-2
ఉత్తరాంధ్ర (34 స్థానాలు): టీడీపీ- 19, వైసీపీ-14, జనసేన-1
రాయలసీమ (52 స్థానాలు): టీడీపీ-30, వైసీపీ- 22
జిల్లాల వారీగా చూస్తే..
శ్రీకాకుళం (10 స్థానాలు): టీడీపీ-5, వైసీపీ- 5
విజయనగరం (09 స్థానాలు): టీడీపీ- 5, వైసీపీ- 4
విశాఖపట్టణం (15 స్థానాలు): టీడీపీ- 9, వైసీపీ- 5, జనసేన- 1
తూర్పుగోదావరి (19 స్థానాలు): టీడీపీ- 13, వైసీపీ- 6
పశ్చిమగోదావరి (15 స్థానాలు): టీడీపీ- 10, వైసీపీ-3, జనసేన- 2
కృష్ణా(16 స్థానాలు): టీడీపీ: 9, వైసీపీ- 7
గుంటూరు (17 స్థానాలు): టీడీపీ- 11, వైసీపీ- 6
ప్రకాశం (12 స్థానాలు): టీడీపీ- 7, వైసీపీ- 5
నెల్లూరు (10 స్థానాలు): టీడీపీ- 2, వైసీపీ- 8
కడప (10 స్థానాలు): టీడీపీ- 2, వైసీపీ- 8
కర్నూలు(14 స్థానాలు): టీడీపీ- 7, వైసీపీ- 7
అనంతపురం (14 స్థానాలు): టీడీపీ-11, వైసీపీ- 3
చిత్తూరు(14 స్థానాలు): టీడీపీ-10, వైసీపీ- 4