“దేవర”మూవీ సెకండ్ సింగిల్ పై క్రేజీ బజ్!

Crazy buzz on "Devara" movie second single!
Crazy buzz on "Devara" movie second single!

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ హీరోగా బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా అలాగే టాలీవుడ్ డెబ్యూ ఇస్తూ చేస్తున్న లేటెస్ట్ భారీ మూవీ నే “దేవర”. మరి దర్శకుడు కొరటాల శివ తెరకెక్కిస్తున్న ఈ అవైటెడ్ మూవీ పై హైప్ మరింత పెరుగుతూ వెళ్తుండగా ఈ మూవీ నుంచి ఆల్రెడీ వచ్చిన ఫస్ట్ సింగిల్ సాలిడ్ హిట్ అయ్యింది. ఇక ఈ మూవీ నుంచి నెక్స్ట్ అంతా రెండో పాట కోసమే ఎదురు చూస్తున్నారు.

Crazy buzz on "Devara" movie second single!
Crazy buzz on “Devara” movie second single!

మరి ఈ సాంగ్ పై లేటెస్ట్ బజ్వినిపిస్తుంది . దీని ప్రకారం ఈ సాంగ్ వచ్చే వారం లోనే రానున్నట్లు వినిపిస్తోంది. ఇక దీనిపై ఇంకా అధికారిక క్లారిటీ కూడా రావాల్సి ఉంది. మరి ఈ భారీ మూవీ కి అనిరుద్ సంగీతం అందిస్తున్నాడు అలాగే ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ పతాకంపై నిర్మాణం వహిస్తున్న సంగతి అందరికి అందరికీ తెలిసిందే.