పెళ్లికి రెడీ అయిన క్రేజీ హీరో..?

VishwakSen
VishwakSen

టాలీవుడ్ హీరో  విశ్వక్ సెనే  పెళ్లికి రెడీ అయినట్లు తెలుస్తోంది. ఈ హీరో తన ఇన్స్టాల్ ఒక పోస్ట్ పెట్టారు. నాపై ప్రేమ చూపించే అభిమానులకు అభిశ్రయులకు ఎప్పటికీ రుణపడి ఉంటాను. అని.ఇక తన జీవితంలో్ని మరో ఘటన్ని తను ప్రారంభించబోతున్నాను అని తను సరికొత్త బంధాల్లోకి అడుగుపెట్టబోతున్నాను.

అని ఓ ఫ్యామిలీ స్టార్ట్చే యబోతున్నాను.అన్ని.. తాను సరికొత్త బంధంలోకి అడుగు పెట్టబోతున్నాను అని.. ఓ ఫ్యామిలీని స్టార్ట్ చేయబోతున్నాను అని.. ఆగస్టు 15న అన్ని వివరాలు తెలియజేస్తాను అంటూ విశ్వక్ సేన్ తన పోస్ట్ లో పేర్కొన్నాడు.

విశ్వక్ సేన చేసిన ఈ పోస్ట్ ను బట్టి .అయన త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్నాడని అర్థమవుతుంది. ఇప్పుడు నా సమాచారం ప్రకారం హైదరాబాదు లోనే ఓ కాన్స్ట్రక్షన్ కంపెనీ ఓనర్ కుమార్తెను పెళ్లి కాయం అయినట్లు పుకార్లు వినిపిస్తున్నాయి.

పైగా పైగా విశ్వక్ సెనే కి స్కూల్లో ఫ్రెండ్ అనీ..వీరిద్దరూ గత కొంత కాలంగా ప్రేమలో ఉన్నారని. విశ్వక్ సెనే ప్రేమకు ఇరు కుటుంబాలు కూడా అధికారం తెలిపారు.

అని తెలుస్తుంది. ఐతే, ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటిస్తే తప్పితే పూర్తిగా నమ్మలేం. ఇక సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం మూడు సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు విశ్వక్ సేన్.