లేటెస్ట్…ధనుష్ నెక్స్ట్ మూవీ లో హీరోయిన్ గా రష్మిక.. ?

Dhanush
Dhanush

కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ సార్ చిత్రంతో చివరిసారిగా సూపర్ హిట్ అందుకున్నారు. డైరెక్టర్ శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తరగతుల ఈ చిత్రానికి డీ51 అనే టైటిల్ తాత్కాలికంగా పెట్టారు. అయితే ఈ సినిమాలో స్టార్ హీరోయిన్ రష్మిక మందాన్న ను తీసుకున్నట్లు మేకర్స్ ప్రకటించారు. .

హీరో ధనుష్ మరియు డైరెక్టర్ శేఖర్ కమ్ముల తో హీరోయిన్ రష్మిక కి మొదటి చిత్రం.. అమిగోస్ క్రియేషన్స్ ప్రవేట్ లిమిటెడ్ తో కలిసి శ్రీ వెంకటేశ్వర సినిమాస్ LLP బ్యానర్ పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

ఈ చిత్రంలో ఇతర నాటినటులు. సాంకేతికంగా నిపుణులు వివరాలు ఇoక తెలియాల్సిన ఉంది. ఈ ప్రాజెక్టు ప్రేక్షకుల్లో.అభిమానులు భారీ అంచనాలు నెలకొన్నాయి.