Crime: విశాఖలో యువతిని కిడ్నాప్ చేసేందుకు యత్నం

Crime: Attempt to kidnap a young woman in Visakhapatnam
Crime: Attempt to kidnap a young woman in Visakhapatnam

విశాఖ నగరంలో యువతిని కిడ్నాప్ చేసేందుకు ఓ ఆటోడ్రైవర్ యత్నించాడు. ఆటోలో నుంచి దూకడంతో ఆమెకు గాయాలయ్యాయి. విశాఖ రెండో పట్టణ పోలీసులు వెంటనే రంగంలోకి దిగి నిందితుడి కోసం గాలింపు చేపట్టారు. యువతిని ఆస్పత్రికి తరలించారు.