Crime: షకీల్ కుమారుడికి లుక్ అవుట్ నోటీసులు జారీ చేసిన పోలీసులు

Political Updates: Former MLA Shakeel's son in Dubai..!
Political Updates: Former MLA Shakeel's son in Dubai..!

బీఆర్‌ఎస్‌ పార్టీ బోధన్ మాజీ ఎమ్మెల్యే కుమారుడిపై లుక్ అవుట్ నోటీస్ జారీ చేశారు పోలీసులు. పంజాగుట్టలో రాష్ డ్రైవింగ్ చేసి ప్రమాదం చేశాడు సోహెల్. ప్రమాదం నుంచి తప్పించుకునేందుకు డ్రైవర్ ని లొంగిపొమ్మని చెప్పాడు బీఆర్‌ఎస్‌ పార్టీ బోధన్ మాజీ ఎమ్మెల్యే కుమారుడు సోహెల్. తనకు బదులు డ్రైవర్ అబ్దుల్ ని పోలీస్ స్టేషన్ కి పంపాడు సోహెల్.

అయితే.. ప్రమాదం చేసి నేరుగా ముంబైకి వెళ్లిపోయాడు బీఆర్‌ఎస్‌ పార్టీ బోధన్ మాజీ ఎమ్మెల్యే కుమారుడు సోహెల్. ముంబై నుంచి బీఆర్‌ఎస్‌ పార్టీ బోధన్ మాజీ ఎమ్మెల్యే కుమారుడు సోహెల్ దుబాయ్ కి పారిపోయాడు. ఈ తరుణంలోనే.. సోహెల్ కోసం లుక్ అవుట్ నోటీసులు పంజాగుట్ట పోలీసులు జారీ చేశారు. దుబాయ్ లో ఉన్న సోహెల్ ని రప్పించేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు పంజాగుట్ట పోలీసులు.