“ఫ్యామిలీ స్టార్” ట్రైలర్ రిలీజ్ కి డేట్ ఫిక్స్ ?

Date fixed for
Date fixed for "Family Star" trailer release?

టాలీవుడ్ సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ (Vijay Devarakonda) హీరోగా మృణాల్ ఠాకూర్ హీరోయిన్ (Mrunal Thakur) గా దర్శకుడు పరశురామ్ పెట్ల తెరకెక్కిస్తున్న లేటెస్ట్ మూవీ “ఫ్యామిలీ స్టార్” (Family Star) కోసం అందరికీ తెలిసిందే. మరి ఖుషి లాంటి ఫీల్ గుడ్ మూవీ తర్వాత విజయ్ నుంచి వస్తున్నా మరో ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ఇది వస్తుండడం పాటలు టీజర్ లకి కూడా మంచి రెస్పాన్స్ రావడంతో ఈ మూవీ పై మంచి బజ్ ఇప్పుడు నెలకొంది.

Date fixed for "Family Star" trailer release?
Date fixed for “Family Star” trailer release?

ఇక ఈ మూవీ రిలీజ్ దగ్గరకి వస్తున్నందున మేకర్స్ అయితే ఇప్పుడు మూవీ ట్రైలర్ కట్ ను రిలీజ్ చేసేందుకు సన్నద్ధం అవుతున్నట్టుగా తెలుస్తుంది. లేటెస్ట్ బజ్ ప్రకారం “ఫ్యామిలీ స్టార్” ట్రైలర్ ఈ మార్చ్ 25న రాబోతుందట. ఇక దీనిపై అధికారిక ప్రకటన కూడా ఇంకా రావాల్సి ఉంది. మరి ఈ మూవీ కి గోపి సుందర్ సంగీతం అందిస్తుండగా దిల్ రాజు నిర్మాణం వహించారు. అలాగే ఈ మూవీ ఈ ఏప్రిల్ 5న తెలుగు సహా తెలుగులో కూడా రిలీజ్ కు రాబోతుంది.