పూజా హెగ్డే ఫిట్ నెస్ సీక్రెట్ ఏంటో తెలుసా..?

పూజా హెగ్డే ఫిట్ నెస్ సీక్రెట్ ఏంటో తెలుసా..?
Cinema

పూజా హెగ్డే : ఇక ఈ అమ్మడు సన్నజాజి తీగల ప్రేక్షకులను మెప్పిస్తుంది. ఈ ముద్దుగుమ్మ సోయగంతో కవ్విస్తుంది. ఫిట్ నెస్ కు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంటుంది. జిమ్ లో వర్కౌట్స్ తో తన ఫిట్ నెస్ ఎప్పటికప్పుడు కాపాడుకుంటూ ఉంటుంది. ఇక ఆహారంలో కూడా చాలా జాగ్రత్తలు కూడా తీసుకుంటుంది. పూజగా ఎక్కువగా ఫ్రూట్స్ తింటుందట. యాపిల్స్, అరటిపండ్లు అలాగే బెర్రీలు వంటి పండు ఎక్కువగా తింటు ఉంటుంది పూజా. ఇక కూరగాయల్లో బచ్చలికూర, బ్రోకలీ, క్యారెట్ వంటి కూరగాయలను ఎక్కువగా తింటు ఉంటుంది . అలాగే పూజా హెగ్డే తన ఆహారంలో చికెన్, ఫిష్ , పన్నీరు వంటి లీన్ ప్రొటీన్‌ల తీసుకుంటుందట పూజ. ఇలా డైట్ ఫాలో అవ్వడం వల్లే తాను ఇంత ఫిట్ గా ఉంటాను అని ఒక ఇంటర్వ్యూలో తెలిపింది పూజా హెగ్డే.

పూజా హెగ్డే ఫిట్ నెస్ సీక్రెట్ ఏంటో తెలుసా..?
pooja Hegde