రాజమౌళి, రమ ఇద్దరు కలిసి ఎక్కువగా చూసే మూవీ ఏంటో తెలుసా..?

Do you know the most watched movie of Rajamouli and Rama together?
Do you know the most watched movie of Rajamouli and Rama together?

రాజమౌళి రమ గురించి కొత్తగా పరిచయం చేయక్కర్లేదు. దర్శకధీరుడు రాజమౌళి రమతో పెళ్లి అయిన తర్వాత సంతోషంగా ఇద్దరు జీవితాలను గడుపుతున్నారు. అంతకుముందే ఒక వ్యక్తితో పెళ్లి అయ్యి విడిపోయిన రమ ను ప్రేమించారు రాజమౌళి. రాజమౌళి అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసినప్పుడు ఈయన రాసుకున్న ప్రతి ఒక్క స్టోరీని రమ కు వినిపించేవారు . దీంతో కథ ఎలా ఉందో చెప్పు అని తరువాత అందులో మార్పులు చేసేవారు.

Do you know the most watched movie of Rajamouli and Rama together?
Do you know the most watched movie of Rajamouli and Rama together?

రాజమౌళి రమకి బాగా ఎట్రాక్ట్ అయ్యారు . జక్కన్న ప్రేమ విషయం తన తండ్రితో చెప్పి పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. తేజ దర్శకత్వంలో వచ్చిన నువ్వు నేను మూవీ ని థియేటర్ కు వెళ్లి మరీ చూసేవారట . మూవీ చుసిన తరువాత వీళ్ళిద్దరి ప్రేమని మరింత బలంగా మార్చేస్తుందట. మూవీ తర్వాత పెళ్లి చేసుకున్నామని రాజమౌళి ఒక ఇంటర్వ్యూలో చెప్పారు.