కిరణ్ అబ్బవరం నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏమిటో తెలుసా?

Do you know what Kiran Abbavaram's next project is?
Do you know what Kiran Abbavaram's next project is?

యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో కిరణ్ అబ్బవరం నటించిన రీసెంట్ సినిమా ‘క’ బాక్సాఫీస్ దగ్గర మంచి విజయాన్ని అందుకుంది. ఈ మూవీ ని పూర్తి సైకలాజికల్ థ్రిల్లర్‌గా మేకర్స్ తెరకెక్కించడంతో ఈ సినిమా ని ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇక ఈ మూవీ తో కిరణ్ అబ్బవరం ఎంతగానో ఎదురుచూసిన సక్సెస్ రానే వచ్చింది.

Do you know what Kiran Abbavaram's next project is?
Do you know what Kiran Abbavaram’s next project is?

ప్రస్తుతం ‘క’ సక్సెస్‌ని ఎంజాయ్ చేస్తున్న కిరణ్ అబ్బవరం, ఇప్పుడు మళ్లీ తన స్పీడుని పెంచేందుకు సిద్ధమవుతున్నాడు. తన నెక్స్ట్ సినిమా కి సంబంధించిన వివరాలని త్వరలోనే వెల్లడించబోతున్నట్లు ఆయన తాజాగా వెల్లడించారు. నెక్స్ట్ ప్రాజెక్ట్ కోసం తాను సిద్ధమవుతున్నానని.. త్వరలోనే పూర్తి వివరాలతో మీ ముందుకి వస్తానని ఆయన తన కొత్త లుక్‌ని రివీల్ చేశారు.

ఇలా తన నెక్స్ట్ సినిమా పై ఇంట్రెస్టింగ్ అప్డేట్‌ని ఇవ్వడంతో ప్రేక్షకుల్లో ఈ మూవీ పై అప్పుడే క్యూరియాసిటీ పెరుగుతుంది. మరి ఈ మూవీ ఎలాంటి కథతో రాబోతుందా అనేది చూడాలి.