అందాల భామ అనుపమ పరమేశ్వరన్ నటిస్తున్న లేటెస్ట్ సినిమా ‘పరద’ ఇప్పటికే షూటింగ్ పనులు ముగించుకుంది. ఈ మూవీ ని ప్రవీణ్ కండ్రేగుల డైరెక్ట్ చేస్తుండగా ఈ సినిమా పై మంచి బజ్ నెలకొంది.
ఇక ఈ మూవీ నుంచి ఒక సాలిడ్ అప్డేట్ ఇచ్చేందుకు మేకర్స్ రెడీ అయ్యారు. ఈ ‘పరదా’ సినిమా టీజర్‌ని జనవరి 22న గ్రాండ్ లాంచ్‌కు రెడీ చేశారు.
అయితే, ఈ టీజర్ లాంచ్‌ని ప్రముఖ హీరో దుల్కర్ సల్మాన్ లాంచ్ చేయబోతున్నట్లు వెల్లడించారు.