జన సేన పార్టీకి పోతిన మహేష్ రాజీనామా చేశారు. బెజవాడ పశ్చిమ సీటు ఆశించిన పోతిన మహేష్, తాజాగా జన సేన పార్టీకి రాజీనామా చేశాడు. పొత్తులో భాగంగా పశ్చిమ సీటు బీజేపీ నుంచి సుజనా చౌదరి కి కేటాయించింది ఎన్డీయే.
2019 ఎన్నికల్లో జన సేన నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు పోతిన మహేష్. అయితే జనసేన పార్టీ లో పదవులకు, క్రియాశీలక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటన చేశారు పోతిన మహేష్. జన సేన పార్టీకి పోతిన మహేష్ రాజీనామా చేయడం పవన్ కళ్యాణ్ కు పెద్ద షాక్ అనే చెప్పవచ్చును.