Election Updates: దేవినేని ఉమా పేరు టీడీపీ అధిష్టానం పరిశీలిస్తున్నారా..?

Election Updates: Devineni Uma's name is being considered for TDP chiefship..?
Election Updates: Devineni Uma's name is being considered for TDP chiefship..?

దేవినేని ఉమా పేరు పెనమలూరుకు టీడీపీ అధిష్టానం పరిశీలిస్తోంది. ఈ మేరకు టీడీపీ పార్టీ IVRS సర్వే పెనమలూరులో చేపట్టనుంది. ఈ రోజు ఉదయం నుంచి పెనమలూరు వాసులకు టీడీపీ పార్టీ ఫోన్స్ చేయనుంది.

నిన్నే మైలవరం టికెట్ పై ఉమాకు చంద్రబాబు క్లారిటీ ఇచ్చేసినట్టు సమాచారం అందుతోంది. దీంతో పెనమలూరు సీటు ఎలా ఉంటుందనే విషయంపై సర్వే చేస్తున్నట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.