Election Updates: గంటా బిగ్ షాక్.. కంపెనీ ఆస్తుల వేలానికి రంగం సిద్ధం..

Election Updates: Ganta Big Shack.. The stage is set for the auction of the company's assets..
Election Updates: Ganta Big Shack.. The stage is set for the auction of the company's assets..

టీడీపీ సీనియర్ నేత గంట శ్రీనివాస్ రావుకు ఊహించని షాక్ తగిలింది. ఆయన బంధువులు ఇండియన్ బ్యాంకుకు వందల కోట్ల రుణాలు ఎగవేసి… కుచ్చుకోపి పెట్టారట. తీసుకున్న రుణాలను వడ్డీతో సహా వసూలు చేసుకునేందుకు వరుసగా డిమాండ్ నోటీసులు ఇచ్చిన… పట్టించుకోకపోవడంతో ఇక చేసేది ఏమీ లేక తనగా పెట్టినా వాటిలో పలు ఆస్తులను స్వాధీనం చేసుకుంది ఇండియన్ బ్యాంక్. ఇక తాజాగా మరోసారి జారీ చేసిన స్వాధీనత, ప్రకటన కలకలం రేపుతోంది.

బకాయిలు ఎగ్గొట్టినందుకు.. ‘తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత గంట శ్రీనివాస్ రావు’ ఆస్తుల వేలానికి నోటీసులు జారీ చేశారు అధికారులు. ఇండియన్ బ్యాంకుకు రూ.390.07 కోట్ల మేర ‘గంటా గ్యాంగ్’ ఎగనామం పెట్టిందని తేలింది. దీంతో విశాఖలోని 5,324.54 గజాల స్థలాలు స్వాధీనానికీ అధికారులు నోటీసులు జారీ చేశారు. అలాగే…తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత గంట శ్రీనివాస్ రావు ఆస్తులు కూడా వేలం వేయనున్నారట.